9 వేదికల్లో టీ20 ప్రపంచకప్‌

51చూసినవారు
9 వేదికల్లో టీ20 ప్రపంచకప్‌
అమెరికా, వెస్టిండీస్‌లలో మొత్తం 9 వేదికల్లో టీ20 ప్రపంచకప్‌ జరుగుతుంది. అమెరికా ప్రపంచకప్‌కు ఆతిథ్యమివ్వడం ఇదే మొదటిసారి. అమెరికాలో ఫ్లోరిడా, టెక్సాస్, న్యూయార్క్‌లు వేదికలు. మొత్తం 55 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో 16 యుఎస్‌ఏలో జరుగుతాయి. మిగతా మ్యాచ్‌లకు వెస్టిండీస్‌లోని అంటిగ్వా-బార్బుడా, బార్బడోస్, గయానా, సెయింట్‌ లూసియా, సెయింట్‌ విన్సెంట్‌-గ్రెనెడైన్స్, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో ఆతిథ్యమిస్తాయి. గ్రూప్‌-ఎ మ్యాచ్‌లన్నీ అమెరికాలోనే జరుగుతాయి. నాకౌట్‌ మ్యాచ్‌లన్నింటికీ వెస్టిండీసే ఆతిథ్యమిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్