తండేల్ పాటకు స్టూడెంట్స్‌తో కలిసి స్టెప్పులేసిన అల్లు అరవింద్ (వీడియో)

69చూసినవారు
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తండేల్‌లోని 'హైలెస్సా హైలెస్సా' స్టూడెంట్స్‌తో కలిసి స్టెప్పులేశారు. గురువారం తండేల్‌లోని ‘హైలెస్సా హైలెస్సా’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో అల్లు అరవింద్ పాల్గొని డాన్స్ వేశారు. 'అల్లు అర్జునే స్టెప్పులేస్తాడా.. నేను కూడా డ్యాన్స్ అదరగొట్టేస్తా' అంటూ అల్లు అరవింద్ వేదికపై స్టూడెంట్స్‌తో కలిసి చిందేసి.. అందరిలోనూ జోష్ నింపారు. తన డ్యాన్స్ తో తండేల్ చిత్రబృందంతో సహా అందరినీ ఆశ్చర్యపరిచారు.

సంబంధిత పోస్ట్