హీరో అల్లు అర్జున్ తొక్కిసలాట కేసులో అరెస్టై ఇవాళ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. అయితే కేసు విచారణపై నిన్న రాత్రి హైకోర్టులో వాడీవేడీ వాదనలు జరిగాయి. బన్నీ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. పోలీసుల తరఫున జీపీ వాదించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.