అల్లు అర్జున్ కేసు.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు?

85చూసినవారు
అల్లు అర్జున్ కేసు.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు?
AP: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ మీడియా చిట్ చాట్ లో స్పందించారు. 'గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చారు. అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలి. మానవతా దృక్పథం లోపించినట్లైంది. బన్నీనే కాదు. టీమ్ అయినా స్పందించాల్సింది. CM రేవంత్ పేరు చెప్పలేదని అరెస్ట్ చేశారనడం సరికాదు. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలానే చేస్తారు' అని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్