పెసర పంటలో పొగాకు లద్దె పురుగు నివారణ చర్యలు

79చూసినవారు
పెసర పంటలో పొగాకు లద్దె పురుగు నివారణ చర్యలు
పెసర పంటను పొగాకు లద్దె పురుగు ఆశించడం వల్ల ఆకులు తెల్లగా మారతాయి. పువ్వులను, పిందెలను తినేస్తాయి. ఈ పురుగు రాత్రిపూట ఎక్కువగా తిరుగుతుంది. పగలు మొక్కల మొదళ్లలో, భూమిలోకి చేరతాయి. నివారణకు ఎకరాకు మోనో క్రోటోఫాస్ 50 మిల్లీ లీటర్లు, 5కిలోల తవుడు, అరకిలో బెల్లం సరిపడా నీటితో కలిపి చిన్న ఉండలుగా చేసి సాయంత్రం సమయంలో వెదజల్లాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్