అల్లు అర్జున్ హౌస్ అరెస్టు!

59చూసినవారు
అల్లు అర్జున్ హౌస్ అరెస్టు!
స్టార్ హీరో అల్లు అర్జున్‌ను తెలంగాణ పోలీసులు హౌస్ అరెస్టు చేసినట్లు సమాచారం. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో చూసేందుకు బుధవారం హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌‌కు అల్లు అర్జున్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆ టైంలో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఇక బన్నీ ఏ థియేటర్‌కు వెళ్లినా తొక్కిసలాట జరిగే అవకాశం ఉండడంతో హౌస్ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్