✔దూమపానం, మద్యపానం తీసుకోవడం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి.
✔బీపీ, షుగర్, గుండెజబ్బులు రాకుండా చూసుకోవాలి. ఉంటే నియంత్రణలో ఉంచుకోవాలి.
✔ఒబెసిటీ రాకుండా చూసుకోవాలి. ఉంటే తగ్గించుకోవాలి.
✔క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. యోగా, ధ్యానం లాంటి పద్ధతులను అనుసరించాలి.
✔పండ్లు, కూరగాయలు అధికంగా ఉండే సమతుల ఆహారం తీసుకోవాలి.
✔సామాజిక కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొనడం వల్ల నాడీ కణాలు మధ్య సంబంధాలు బలపడి మెదడు చురుగ్గా పనిచేస్తుంది.