అదానీని ప్రధాని మోడీ కాపాడుతున్నారు: రాహుల్‌ గాంధీ

71చూసినవారు
పెట్టుబడుల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారంటూ ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. దీనిపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. అమెరికా, భారత చట్టాలను అదానీ ఉల్లంఘించారనే విషయంపై ఇప్పుడు స్పష్టత వచ్చిందని విమర్శించారు. "అదానీ అరెస్టు కాడని, ఆయనపై విచారణ జరగదని నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే ఆయన్ను మోదీ కాపాడుతున్నారు" అని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్