TG: మహిళా నేత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రానికి చెందిన నల్లనాగుల శ్వేత అనే మహిళ.. ఇటీవలే చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్‌గాచైర్పర్సన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే కుటుంబ కలహాలతో శ్వేత ఆత్మాహత్యాయత్నానికిఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.