BSNL నుంచి అదిరిపోయే ప్లాన్

50చూసినవారు
BSNL నుంచి అదిరిపోయే ప్లాన్
BSNL హోలీ పండుగ సందర్భంగా అదిరిపోయే ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.2,399 తో తీసుకొచ్చిన ఈ ప్లాన్‌ 425 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అలాగే ఇందులో రోజుకు 2 GB డేటా 100 SMSలను అందిస్తుంది. ప్రవేట్ నెట్వర్క్స్ కు ధీటుగా వినియోగదారులకు సరసమైన ధరలలో అన్ని సేవలను అందించడానికి ఈ ప్లాన్ ను తీసుకొచ్చినట్లు బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది.

సంబంధిత పోస్ట్