బైక్‌పై యువతి అద్భుత విన్యాసాలు (వీడియో)

8643చూసినవారు
బైక్‌పై యువకులు చేసే విన్యాసాలు థ్రిల్లింగ్‌తో పాటు భయానకంగా ఉంటాయి. చాలా నేర్పుగా ఈ విన్యాసాలు చేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం పట్టుతప్పినా ప్రమాదం జరిగి, ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అయితే ఓ యువతి బైక్‌పై అద్భుతంగా విన్యాసాలు చేసింది. బైక్ ముందు చక్రం గాలిలోకి లేపి స్టంట్లు చేసింది. @HasnaZarooriHai అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ ఓల్డ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్