సెప్టెంబర్‌ 27న అమెజాన్ ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌’

80చూసినవారు
సెప్టెంబర్‌ 27న అమెజాన్ ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌’
ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ పండగ వేళ అతిపెద్ద సేల్‌కు సిద్ధమైంది. ఏటా నిర్వహించే గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ను సెప్టెంబర్‌ 27న నిర్వహించనుంది. ప్రైమ్‌ మెంబర్లకు 24 గంటల ముందే సేల్‌ అందుబాటులోకి రానుంది. అంటే సెప్టెంబర్‌ 26 నుంచే సేల్‌ మొదలు కానుంది. ఈసారి సేల్‌లో క్రెడిట్‌ కార్డు, డెబిట్ కార్డుతో చేసే కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు పొందొచ్చు. అమెజాన్‌ పే యూపీఐతో చేసే రూ.1000పైన కొనుగోళ్లపై రూ.100 డిస్కౌంట్‌ అందించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్