టాటా ప్లేతో అమెజాన్‌ జట్టు

73చూసినవారు
టాటా ప్లేతో అమెజాన్‌ జట్టు
కంటెంట్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ టాటా ప్లే.. అమెజాన్‌ ప్రైమ్‌తో చేతులు కలిపింది. తమ డీటీహెచ్‌, బింజ్ కస్టమర్లకు ప్రైమ్‌ వీడియో ప్రయోజనాలను అందించనుంది. దీంతో వివిధ ప్యాక్‌లతో సబ్‌స్క్రైబర్లు ఇటు టీవీ ఛానెళ్లతో పాటు ప్రైమ్‌ లైట్ కంటెంట్‌ను వీక్షించొచ్చు. ఇకపై టాటా ప్లే డీటీహెచ్‌ సబ్‌స్క్రైబర్లు నెలకు రూ.199తో ప్రారంభమయ్యే ఏ ప్యాక్‌నైనా ఎంచుకోవచ్చు. బింజ్‌ చందాదారులు 30కి పైగా ఓటీటీ యాప్‌లను ఎంచుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్