100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో అంబానీ

69చూసినవారు
100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో అంబానీ
ఫోర్బ్స్ 2024 ఏడాదికి సంబంధించి ప్రపంచ బిలీయనీర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 200 మంది భారతీయులు ఉన్నారు. గతేడాది 169 మంది ఉండేవారు. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపద రూ. 6.92 లక్షల కోట్ల నుంచి 39.8 శాతం పెరిగి రూ. 9.68 లక్షల కోట్ల(116 బిలియన్ డాలర్ల)కు పెరగడం ద్వారా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. దీంతో 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ప్రవేశించిన మొదటి ఆసియా వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్