ఉక్రెయిన్‌కు అమెరికా భారీ ఆయుధ సాయం

75చూసినవారు
ఉక్రెయిన్‌కు అమెరికా భారీ ఆయుధ సాయం
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు మరోసారి ఆయుధ సాయం అందించేందుకు అమెరికా సిద్ధమైంది. కౌంటర్-డ్రోన్ సిస్టమ్స్, యాంటీ పర్సనల్ ల్యాండ్‌మైన్స్‌ సహా 725 మిలియన్‌ డాలర్ల విలువైన ఆయుధాలు పంపనున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. కాగా, దాదాపు రెండున్నరేళ్లుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎంతో మంది ఉక్రెయిన్‌ వాసులు మృత్యువాత పడ్డారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్