‘డాక్టర్ కిల్‌డేర్’ టీవీ సీరియల్‌తో అందరికీ సుపరిచితుడైన రిచర్డ్ చాంబర్లీన్ (90) కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన హవాయ్‌లోని వైమనలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచినట్లు సన్నిహితులు తెలిపారు. 1934లో కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో జన్మించిన ఈయన డాక్టర్ కిల్‌డేర్ సీరియల్‌లోని డాక్టర్ జేమ్స్ కిల్‌డేర్ పాత్రతో 1961లో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.