ఉపాధి హామీ అమలుపై ఫిర్యాదుల వెల్లువ

69చూసినవారు
ఉపాధి హామీ అమలుపై ఫిర్యాదుల వెల్లువ
ఏపీలో ఉపాధి హామీ చట్టం అమలుపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. అనేక చోట్ల యంత్రాలు వినియోగం జరుగుతోందని, నకిలీ మస్తర్లతో పనులు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రభుత్వం నిర్వహించిన అధ్యయనం ప్రకారం గిరిజనుల్లో 40శాతం మందికి జాబ్‌కార్డులు లేవని, 13 శాతం మందికి బ్యాంకు ఖాతాలు లేవని తేలింది. తొలి రోజుల్లో ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేసింది. ఇప్పుడు అటువంటి ప్రయత్నమే లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్