IPL: పుష్ప స్టైల్ సెలబ్రేషన్స్ చేసిన హసరంగ

69చూసినవారు
IPL-2025: 183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌‌ వరుసగా వికెట్లు కోల్పోతోంది. ఈ క్రమంలో రాహుల్ త్రిపాఠి వికెట్ తీశాక హసరంగ పుష్ప స్టైల్ సెలబ్రేషన్స్ చేశారు. హసరంగ బౌలింగ్‌లో (7.1) హెట్‌ మెయర్‌కు క్యాచ్‌ ఇచ్చి త్రిపాఠి(23) వెనుదిరిగారు. ఈ సమయంలో హసరంగ 'తగ్గేదేలే' అన్నట్లు చేసిన సెలబ్రేషన్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్