కూలీలు పెరిగినా.. పని లేదు

79చూసినవారు
కూలీలు పెరిగినా.. పని లేదు
AP: గత ఏడాది కంటే ఈ ఏడాది 3.33 లక్షల కుటుంబాలు అదనంగా ఉపాధి పనుల కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నాయి. 2023-24లో 67.98 లక్షల కుటుంబాలకు జాబ్‌ కార్డులు పొందగా, 1.21 కోట్ల మంది వేతనదారులు ఉన్నారు. 2024-25లో 70 లక్షల కుటుంబాలకు జాబ్‌ కార్డులు పొందగా, ఈ కుటుంబాల్లో 1.22 కోట్ల మంది వేతనదారులు ఉన్నారు. జాబ్‌కార్డుల పొందిన కుటుంబాలు కానీ, పనుల కోసం ఎదురుచూసే కూలీలకు గానీ పనులు కల్పించలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్