సీఎం రేవంత్ కు అమిత్ షా సవాల్

65చూసినవారు
సీఎం రేవంత్ కు అమిత్ షా సవాల్
తెలంగాణ సీఎం రేవంత్ కు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సవాల్ విసిరారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ రూ.12 లక్షల కోట్ల అవినీతి చేసిందని.. రేవంత్ కు దమ్ముంటే అవినీతి చేయలేదని నిరూపించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్