ఇంటర్నెట్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్ మధ్య తేడా ఇదే

54చూసినవారు
ఇంటర్నెట్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్ మధ్య తేడా ఇదే
చాలా మంది ఇంటర్నెట్ మరియు వరల్డ్ వైడ్ వెబ్ ఒకే విషయంగా భావిస్తారు. కానీ అదిిజం కాదు. వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఒక ఆన్‌లైన్ పేజీల గ్రూప్. అలాగే ఇంటర్నెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్‌లు, డివైజెస్ కు కనెక్ట్ చేయబడిన భారీ నెట్‌వర్క్. అంటే, ఇంటర్నెట్ అనేది ఒక పెద్ద వేదిక, ఇంకా వరల్డ్ వైడ్ వెబ్ ఈ ప్లాట్‌ఫారమ్‌లో డేటాను అందిస్తుంది.

సంబంధిత పోస్ట్