గాంధీన‌గ‌ర్ లో అమిత్ షా హ‌వా

72చూసినవారు
గాంధీన‌గ‌ర్ లో అమిత్ షా హ‌వా
గుజ‌రాత్ లోని గాంధీన‌గ‌ర్ లో కేంద్ర‌మంత్రి అమిత్ షా హ‌వా కొన‌సాగుతోంది. మొద‌టి రౌండ్ నుండి అమిత్ షా మందంజ‌లో కొన‌సాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్ధి సోనాల్ ర‌మ‌ణ్ భాయ్ పై 3 ల‌క్ష‌ల‌కు పైగా ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.

సంబంధిత పోస్ట్