NDAలో రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ!

21656చూసినవారు
NDAలో రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ!
ఏపీలో టీడీపీ భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది. అలాగే జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు మరోసారి చక్రం తిప్పేలా కనిపిస్తున్నారు. బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ (272) సాధించకపోతే బాబు కీలకంగా మారుతారు. ఎందుకంటే 16 సీట్లతో ఇప్పుడు ఎన్డీయేలో టీడీపీ రెండో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించేలా ఉంది. ఢిల్లీలో మోదీ అధికారంలో ఉంటే ఏపీకి ప్రాధాన్యం ఇవ్వకతప్పదు.

సంబంధిత పోస్ట్