దుర్గమ్మకు తల సమర్పించేందుకు యత్నం

70చూసినవారు
దుర్గమ్మకు తల సమర్పించేందుకు యత్నం
మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ‘మా బీజాసన్’ గుడికి శుక్రవారం వచ్చిన భక్తుడు దుర్గమ్మకు ఏకంగా తన తలను సమర్పించాలని యత్నించాడు. రేజర్‌తో మెడ కోసుకుంటుండగా ఇతర భక్తులు అడ్డుకున్నారు. అప్పటికే లోతుగా తెగిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. సర్జరీ అనంతరం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్