దేశంలోనే తొలిసారి ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రయోగం

72చూసినవారు
దేశంలోనే తొలిసారి ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రయోగం
రోడ్డు ప్రమాదాలు.. నిత్యం చోటుచేసుకుంటూనే ఉంటాయి. అయితే, కనీసం ఈ ఒక్కరోజు (ఆగస్ట్ 26)ను రోడ్డు ప్రమాదాలు, వాటితో మరణాలు లేని రోజుగా ప్రకటించాలని గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసులు, IIT మద్రాస్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 20 రోజుల పాటూ ‘జీరో ఈజ్ గుడ్’, జీరో యాక్సిడెంట్ డే (ZAD)’ పేరుతో వివిధ రకాల ప్రచారాలు నగరంలో మొదలుపెట్టారు. ఈ తరహాలో విస్తృతంగా జరుగుతున్న అవగాహన కార్యక్రమం దేశంలోనే తొలిసారి అని పోలీసులు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్