అంతర్రాష్ట వ్యభిచార రాకెట్ గుట్టురట్టు

1078చూసినవారు
అంతర్రాష్ట వ్యభిచార రాకెట్ గుట్టురట్టు
అరుణాచల్ ప్రదేశ్‌లో అంతర్రాష్ట వ్యభిచార రాకెట్ గుట్టు రట్టయింది. ఈ రాకెట్‌కు సంబంధించి ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 15 సంవత్సరాల వయసున్న ఐదుగురు మైనర్లను రక్షించినట్లు పోలీసులు తెలిపారు. వ్యభిచార రాకెట్‌లో అరెస్టైన ప్రభుత్వ అధికారుల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కూడా ఉన్నారని వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్