పార్టీలో కొకైన్ సరఫరా.. కమల్ హాసన్‌కు కొత్త సమస్య!

72చూసినవారు
పార్టీలో కొకైన్ సరఫరా.. కమల్ హాసన్‌కు కొత్త సమస్య!
సినీ పరిశ్రమ కోసం ఏర్పాటు చేసిన పార్టీలో నటుడు, మక్కల్‌ నీతి మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ కొకైన్‌ వాడినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణన్‌ తిరుపతి పోలీసులను కోరారు. దీనికి సంబంధించి, అతను ఎక్స్‌‌లో పోస్ట్ చేశాడు. 'సింగర్ సుచిత్ర ఇటీవల కమల్ హాసన్ తన పార్టీలలో కొకైన్ వాడుతున్నారని ఆరోపించారు. తమిళ చిత్ర పరిశ్రమ డ్రగ్స్‌లో చిక్కుకుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్