అనంత్-రాధిక పెళ్లి.. ఒక్క పాటకు రూ.25 కోట్లు

581చూసినవారు
అనంత్-రాధిక పెళ్లి.. ఒక్క పాటకు రూ.25 కోట్లు
ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ కుమారుడు ‍అనంత్-రాధిక మర్చంట్‌ నేడు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. అయితే ఈ వేడుకల్లో స్పెషల్‌గా పలువురు అగ్రతారలతో కచేరీలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ప్రముఖ నైజీరియన్ సింగర్‌ రేమాను ప్రదర్శన ఇవ్వనున్నాడు. అతను ఓ పాటను పాడేందుకు ఏకంగా రూ.25 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్