మళ్లీ జట్టులో చేరిన అండర్సన్.. ఈసారి..!

71చూసినవారు
మళ్లీ జట్టులో చేరిన అండర్సన్.. ఈసారి..!
ఇటీవల వెస్టిండీస్‌తో లార్డ్స్‌లో జరిగిన మొదటి టెస్టు తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లాండ్ సీనియర్ ప్లేయర్ జేమ్స్ అండర్సన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. వారం తిరగకముందే తిరిగి ఇంగ్లాండ్ జట్టులో చేరాడు. అయితే, ఆటగాడిగా కాదు ఈసారి మెంటార్‌గా చేరాడు. వెస్టిండీస్‌తో మిగిలిన రెండు టెస్టు మ్యాచ్‌లకు అండర్సన్‌ ఇంగ్లిష్‌ జట్టుకు బౌలింగ్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. ఇంగ్లాండ్, విండీస్ మధ్య జులై 10-14 మధ్య రెండో టెస్టు జరగనుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్