యువతిని కాపాడిన ‘యానిమల్’ నటుడు (వీడియో)

1096చూసినవారు
భవనం‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్న ఓ యువతిని యానిమల్ మూవీ నటుడు మన్‌జోత్ సింగ్ కాపాడాడు. గ్రేటర్ నోయిడాలోని శారదా యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది. మన్‌జోత్ సింగ్ చదువుకుంటున్న కాలేజీలో 18 ఏళ్ల యువతి బిల్డింగ్ పై నుంచి దూకేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న మన్‌జోత్ ఆమె వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి.. దూకుతున్న యువతి చేతిని గట్టిగా పట్టుకుని కాపాడాడు. గతంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్