‘గేమ్‌ ఛేంజర్‌’లో తన పాత్ర రివీల్ చేసిన అంజలి

63చూసినవారు
‘గేమ్‌ ఛేంజర్‌’లో తన పాత్ర రివీల్ చేసిన అంజలి
హైదరాబాద్‌లో విలేకర్లతో హీరోయిన్ అంజలి మాట్లాడుతూ 'గేమ్‌ ఛేంజర్‌లో నేను కీ రోల్‌కే పరిమితం కాదు, నేను కూడా ఒక హీరోయిన్‌. ఈ సినిమాలో నేను క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కనిపిస్తానని మేకర్స్‌ ప్రకటించలేదు కదా.. నా పాత్రకు సంబంధించి ఫ్యాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌, ఓ అందమైన పాట ఉంటాయి. ఇంతకుమించి ఏం చెప్పలేను. ఇక విశ్వక్‌సేన్‌ హీరోగా తెరకెక్కిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’లో తాను రత్నమాలగా కనిపిస్తానని, అదొక విభిన్నమైన పాత్ర' అని తెలిపారు.

సంబంధిత పోస్ట్