మోదీ ఓటమి అవసరం: పాక్ మాజీ మంత్రి

53చూసినవారు
మోదీ ఓటమి అవసరం: పాక్ మాజీ మంత్రి
ప్రధాని మోదీని ఈ ఎన్నికల్లో ఓడించాలని పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి బహిరంగంగా పిలుపునిచ్చారు. ‘ఈ ఎన్నికల్లో మోదీ ఓటమి అవసరం. పాకిస్థాన్, భారత్ రెండు చోట్లా తీవ్రవాదం ఓడిపోయినప్పుడు మాత్రమే భారత్-పాక్ సంబంధాలు మెరుగవుతాయి. పాక్‌లో భారత్‌పై ఎలాంటి ద్వేషం లేదు. కానీ బీజేపీ-ఆర్ఎస్ఎస్ భావజాలం పాకిస్థాన్ పట్ల ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోంది’ అని చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్