వాట్సాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్!

51చూసినవారు
వాట్సాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో ఫీచర్ రానుంది. ఏఐ రూపొందించిన ప్రొఫైల్ ఫోటోలను యూజర్లు సొంతంగా సృష్టించేందుకునేలా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకు రానుంది. ఏఐ ప్రొఫైల్ ఫోటోస్ అనే పేరుతో ఈ ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఈ ఫీచర్ ద్వారా మన అభిరుచికి తగ్గట్టుగా మన ఫోటోను కృత్రిమ మేధ సహాయంతో స్టిక్కర్‌గా సృష్టించుకొని దీనినే ప్రొఫైల్ ఫోటోగా పెట్టుకునేందుకు వీలుంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్