వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థికి త‌ప్పిన ప్ర‌మాదం

77చూసినవారు
వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థికి త‌ప్పిన ప్ర‌మాదం
ప్ర‌త్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థి వ‌రుపుల సుబ్బారావుకి పెను ప్ర‌మాదం త‌ప్పింది. కాకినాడ జిల్లా పిఠాపురం బైపాస్ రోడ్డులో ఆయ‌న కారు ప్ర‌మాదానికి గురైంది. రోడ్డుపై గేదెలు అడ్డుగా రావ‌డంతో ముందు వెళ్తున్న కారుకి డ్రైవ‌ర్ బ్రేక్ వేశారు. దీంతో సుబ్బారావు కారు.. ముందు వెళ్తున్న కారుని ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో రెండు కార్లు నుజ్జునుజ్జు అవ్వ‌గా.. ఎయిర్ బెలున్లూ తెర‌చుకోవ‌డంతో సుబ్బారావుకి ప్రాణాపాయం త‌ప్పింది. గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్