మెట్రో రైలులో రాహుల్ గాంధీ ప్రయాణం.. చిన్నారితో సరదాగా కాసేపు

75చూసినవారు
మెట్రో రైలులో రాహుల్ గాంధీ ప్రయాణం.. చిన్నారితో సరదాగా కాసేపు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మెట్రోలో సామాన్యులతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ చిన్నారితో సరదాగా ఆడుకున్నారు. యువనేతను దగ్గర నుంచి చూసిన కొంతమంది ఫొటోలు తీసుకున్నారు. కాగా మెట్రో రైడ్ ఫొటోలను ఎక్స్ వేదికగా రాహుల్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్