చచ్చే వరకు సినిమాలే చేస్తా: దిల్ రాజు(వీడియో)

52చూసినవారు
సినిమా తప్ప వేరే ఏ బిజినెస్ తనకు ఎక్కదని నిర్మాత దిల్ రాజు అన్నారు. తాను చచ్చే వరకు సినిమాలు చేస్తానని చెప్పారు. ‘LOVEME' ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. ప్రతి నిమిషం సినిమానే ధ్యాసగా ఉంటుందని తెలిపారు. పలువురు వేరే వ్యాపారం చేయాలని సూచించినా తాను రిజెక్ట్ చేసినట్లు పేర్కొన్నారు. 'శతమానం భవతి నెక్స్ట్ పేజీ' మూవీ కోసం దర్శకుడు హరి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్