మయన్మార్‌లో మరోసారి భూకంపం

61చూసినవారు
మయన్మార్‌లో మరోసారి భూకంపం
కొన్ని రోజులుగా భూకంపాలు మయన్మార్‌ను కుదుపేస్తున్నాయి. ఇప్పటికే భూకంపాల కారణంగా ఇళ్లు, రోడ్డు బాగా దెబ్బతిన్నాయి. అయితే తాజాగా బుధవారం మరోసారి భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు రోడ్డుపైకి పరుగులు పెట్టారు. కాగా భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.

సంబంధిత పోస్ట్