లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

67చూసినవారు
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ లాభాల బాట పట్టాయి. ఇటీవల వరుస నష్టాల్లో ముగిసన సూచీలు బుధవారం రాణించాయి. దీంతో సెన్సెక్స్‌ 592.93 పాయింట్ల లాభంతో 76,617.44 వద్ద ముగిసింది. నిఫ్టీ 166.65 పాయింట్లు లాభపడి 23,332.35 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.51గా ఉంది. జొమాటో, టైటాన్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, టెక్‌ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్