మాజీ మంత్రి కాకాణికి మళ్లీ నోటీసులు జారీ

62చూసినవారు
మాజీ మంత్రి కాకాణికి మళ్లీ నోటీసులు జారీ
వైసీపీ మాజీ మంత్రి కాకాణికి పోలీసులు మరో సారి నోటీసులు జారీ చేశారు. మైనింగ్ శాఖలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఇటీవల నోటీసులు జారీ చేశారు. గతంలోనూ రెండు సార్లు నోటీసులు ఇవ్వగా ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలో తాజాగా మరోసారి నోటీసులు అందజేశారు. హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లగా ఆయన లేకపోవడంతో బంధువులకు ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్