నేపాల్‌లో మరోసారి భూకంపం

79చూసినవారు
నేపాల్‌లో మరోసారి భూకంపం
నేపాల్‌లో మరోసారి భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌‌పై 5.0గా నమోదైనట్లు భూకంప కేంద్ర అధికారులు తెలిపారు. భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ఒక్కసారిగా బయటకు పరుగులు పెట్టారు. ఇక భారతదేశంలోని ఢిల్లీ – ఎన్‌సీఆర్ ప్రాంతంలో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు భారత విపత్తు నిర్వహణ అథారిటీ విభాగం వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్