శివబాలకృష్ణ కేసులో మరో కీలక పరిణామం

76చూసినవారు
శివబాలకృష్ణ కేసులో మరో కీలక పరిణామం
రెరా మాజీ కార్యదర్శి శివబాలకృష్ణ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫ్లాట్‌ కొనుగోలుకు స్థిరాస్తి సంస్థకు రూ.2.7 కోట్లు శివబాలకృష్ణ చెల్లించినట్లు తేలింది. శ్రీకృష్ణ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థకు చెల్లించిన రూ.2.7 కోట్లు ఏసీబీ సీజ్‌ చేసింది.

సంబంధిత పోస్ట్