రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డ్

76చూసినవారు
రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డ్
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. అన్ని ఫార్మాట్లలో కలిపి ఓపెనర్ గా అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన రెండో భారత ప్లేయర్ గా రోహిత్ (120) రికార్డు సృష్టించారు. దీంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (120) రికార్డును ఆయన సమం చేశారు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ ఈ ఘనత సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్