జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా వస్తుంది: మోదీ

61చూసినవారు
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా వస్తుంది: మోదీ
జమ్మూకశ్మీర్‌లోని ఉదంపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని హామీ ఇచ్చారు. ఉగ్రవాదం, దాడులు, రాళ్ల దాడులు, సరిహద్దుల కాల్పులు వంటి భయాలు లేకుండానే జమ్మూలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని అన్నారు.

సంబంధిత పోస్ట్