తండేల్ నుంచి మరో పాట విడుదల (వీడియో)

81చూసినవారు
అక్కినేని నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న 'తండేల్' చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి థర్డ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. 'హైలెస్సా హైలెస్సా' అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ ఆకట్టుకుంటోంది. డీఎస్పీ మ్యూజిక్ ఇవ్వగా నకాశ్ అజిజ్, శ్రేయా ఘోషల్ గాత్రం అందించారు. ఇక, ఈ మూవీ వచ్చే నెల 7న విడుదల కానుంది.

సంబంధిత పోస్ట్