తెలంగాణ యంగ్ ప్లేయర్ రిషిత రెడ్డికి మరో టైటిల్

75చూసినవారు
తెలంగాణ యంగ్ ప్లేయర్ రిషిత రెడ్డికి మరో టైటిల్
తెలంగాణ యంగ్ ప్లేయర్ బసిరెడ్డి రిషిత రెడ్డి ఐటీఎఫ్‌ వరల్డ్ టెన్నిస్ టూర్‌‌ జూనియర్స్‌లో వరుసగా మూడో టైటిల్‌తో హ్యాట్రిక్ సాధించింది. పుణెలో ఆదివారం జరిగిన జె100 టోర్నమెంట్ గర్ల్స్‌ సింగిల్స్ ఫైనల్లో రిషిత 6–2, 7–5తో అవొయి వటానబె (జపాన్‌)ను వరుస సెట్లలో ఓడించి విజేతగా నిలిచింది. రిషిత గత రెండు వారాల్లో గువాహతి, ఢిల్లీలో జరిగిన ఐటీఎఫ్​ జె60, జే1 టోర్నీల్లోనూ టైటిల్స్ గెలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్