ఓటీటీలోకి వచ్చేసిన 'కంగువా' సినిమా

79చూసినవారు
ఓటీటీలోకి వచ్చేసిన 'కంగువా' సినిమా
తమిళ హీరో సూర్య నటించిన 'కంగువా' సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. డిసెంబరు 8 నుంచి కంగువా సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచే సూర్య సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తమిళ్ తో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లోనూ సూర్య సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్