ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణతో పాక్ క్రికెట్ బోర్డు (PCB)కు భారీ నష్టాలు వాటిల్లినట్టు తెలుస్తోంది. పీసీబీ 85 మిలియన్ డాలర్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల్లో భారీగా కోత విధించాలని పీసీబీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నేషనల్ టీ20 ఛాంపియన్‌షిప్‌లో ఆడే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 90 శాతం, రిజర్వ్ ఆటగాళ్లకు 87.5 శాతం కోత పెట్టనుందని సమాచారం.