టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట బోర్డు: కొండా సురేఖ

57చూసినవారు
టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట బోర్డు: కొండా సురేఖ
AP: టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట బోర్డు ఉండాలని చట్ట సవరణ చేసినట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. తిరుపతిలో తెలంగాణ మంత్రుల లేఖలు అనుమతించాలని కోరుతామని అన్నారు. టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉంటుందని.. యాదగిరిగుట్ట బోర్డు ప్రభుత్వ నియంత్రణలో ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. త్వరలో ఏపీ సీఎం చంద్రబాబును కలుస్తానని కొండా సురేఖ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్