అమ్మాయిల ముందు బట్టలు విప్పి బీభత్సం (VIDEO)

85చూసినవారు
యూపీలోని మీరట్‌లో ఓ వ్యక్తి తాగిన మైకంలో బీభత్సం సృష్టించాడు. జితోలా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు వచ్చిన శివకుమార్ అనే వ్యక్తి తాగి స్థానిక స్కూల్‌కి వచ్చి అక్కడి టీచర్ల ముందే చొక్కా విప్పి, వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. స్థానికులు, టీచర్లు అతన్ని నిరోధించేందుకు ప్రయత్నించగా.. తనకు రాజస్థాన్‌కు చెందిన క్రిమినల్ గ్యాంగ్‌తో సంబంధాలున్నాయని బెదిరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్