ఏపీ ఫైబర్‌నెట్‌ నష్టాలు నెలకు రూ.5 కోట్లు

68చూసినవారు
ఏపీ ఫైబర్‌నెట్‌ నష్టాలు నెలకు రూ.5 కోట్లు
అవసరం లేకున్నా అడ్డగోలుగా వందల సంఖ్యలో సిబ్బందిని నియమించడంతో సంస్థపై జీతాల భారం మూడు రెట్లు పెరిగింది. 2019లో నెలకు రూ.59 లక్షల చొప్పున జీతాల కింద చెల్లిస్తే, అది 2024 నాటికి సుమారు రూ.2 కోట్లకు చేరింది. మరోవైపు సంస్థకు ఆదాయాన్ని పెంచేందుకు కొత్త కనెక్షన్లను కూడా పెంచలేదు. దీంతో సంస్థ నష్టాలు నెలకు రూ.5 కోట్లకు మించింది. ఇందులో జీతాల రూపంలో సంస్థపై పడిన అదనపు భారం రూ.1.4 కోట్లు.

సంబంధిత పోస్ట్